YCP దుర్మార్గపు పార్టీ: మంత్రి కొల్లు రవీంద్ర

YCP దుర్మార్గపు పార్టీ: మంత్రి కొల్లు రవీంద్ర

AP: రాష్ట్ర రాజధాని కోసం పార్లమెంటులో దేశంలోని అన్ని పార్టీలు నిలబడిన వేళ.. వాకౌట్ చేసిన దుర్మార్గపు పార్టీ YCP అని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తే.. మావిగన్ అంటూ మరో ప్రతిపాదన చేయడమేంటని జగన్‌ను ప్రశ్నించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధితో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.