నేడు కూరగాయల ధరలు

నేడు కూరగాయల ధరలు

NGKL: కల్వకుర్తి హోల్సేల్ కూరగాయల మార్కెట్‌లో బుధవారం ధరలు స్థిరంగా ఉన్నాయి. టమాటా రూ. 25, వంకాయలు రూ. 30, పచ్చి మిర్చి రూ. 60, బీరకాయలు రూ. 60 చొప్పున పలికాయి. కాకరకాయ రూ. 40, క్యారెట్ రూ. 40, దొండకాయ రూ. 40, బెండ, చిక్కుడు కాయలు రూ. 50 చొప్పున విక్రయించారు. ఆకుకూరల పెద్ద కట్ట రూ. 30 ఉంది.