సూర్య కొత్త సినిమా టీజర్‌ రిలీజ్

సూర్య కొత్త సినిమా టీజర్‌ రిలీజ్

తమిళ హీరో సూర్య ప్రధాన పాత్రలో దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తోన్న మూవీ 'విశ్వనాథ్ అండ్ సన్స్'. ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్.. ఈ మూవీ టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక మమితా బైజు కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని 2026 జూలైలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.