ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద అవసరం

ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద అవసరం

SKLM: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకొని ఇండియన్ రెడ్ క్రాస్ సోసైటీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఆవరణలో సోమవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఛైర్మన్  పి.జగన్ మోహన్ రావు మాట్లాడుతూ.. ఆరోగ్యం పైన ప్రజలందరూ శ్రద్ధ చూపాలని అన్నారు. ఆనంతర్యం రోగులను పరీక్షించి మందులు పంపిణీ చేశారు.