బస్సుల కోసం వెయిటింగ్.. చివరికి దిక్కైన ఆటోలు..!

బస్సుల కోసం వెయిటింగ్.. చివరికి దిక్కైన ఆటోలు..!

MDCL: ఉప్పల్ నుంచి చిలుకా నగర్, నాచారం, హబ్సిగూడ మార్గంలో సరైన సంఖ్యలో, సరైన సమయానికి బస్సులు రాకపోవడంతో కాలేజీ, పాఠశాలలకు ఆలస్యం అవుతుందని విద్యార్థులు ఆటోలను ఆశ్రయించాల్సి వస్తుందని వాపోయారు. ఒకవేళ బస్సులో ఎక్కినా హ్యాంగింగ్ తప్పడం లేదని, దయచేసి బస్సుల సంఖ్య పెంచడంతో పాటు, సమయపాలన పాటించేలా చూడాలని విద్యార్ధులు కోరుతున్నారు.