'సమ్మక్క, సారలమ్మ మహా జాతరకు అన్ని విధాలుగా అభివృద్ధి'

'సమ్మక్క, సారలమ్మ మహా జాతరకు అన్ని విధాలుగా అభివృద్ధి'

WGL: దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన వనదేవతలు సమ్మక్క, సారలమ్మ మహా జాతరకు అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, పౌర సంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పంచాయతీరాజ్, మహిళ, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. మహాజాతర ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా మంత్రులు శుక్రవారం మేడారంలో పర్యటించారు. గద్దెల ప్రాంగణంలో వనదేవతలకు పూజలు చేశారు.