తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ గోదావరి డెల్టాలో నీటి కొరత.. రబీ సాగు కష్టమే
☞ సింగరంపాలెంలో సబ్ స్టేషన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు 
☞ రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు: కొత్తపేట ఆర్డీవో శ్రీకర్ 
☞ తుని‌లో సందడి చేసిన హీరోయిన్ ఐశ్వర్య రాజేష్