శ్యామ ప్రసాద్ జయంతి.. బీజేపీ నేతల నివాళులు

శ్యామ ప్రసాద్ జయంతి.. బీజేపీ నేతల నివాళులు

HYD: డా. శ్యామ ప్రసాద్ జయంతి సందర్భంగా మెట్టుగూడలో బీజేపీ అధ్యక్షుడు ఆదర్శ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నేతలు ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఆలుగడ్డ భావి అంబేద్కర్ విగ్రహం సమీపంలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొని, శ్యామ ప్రసాద్ త్యాగాలు, పోరాట స్ఫూర్తిని కొనియాడారు. ఆయన ఆశయాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.