VIDEO: భక్తులతో కిటకటలాడిన వెంకటేశ్వర స్వామి ఆలయం

VIDEO: భక్తులతో కిటకటలాడిన వెంకటేశ్వర స్వామి ఆలయం

AKP: కార్తీక్ మాసం ఏకాదశి పురస్కరించుకుని నర్సీపట్నం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం శనివారం భక్తుల రద్దీతో కిటకటలాడింది. తెల్లవారుజాము 4 గంటల నుంచి భక్తులు స్వామివారి దర్శనం కొరకు బారులు తీరారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శరత్ కుమార్ ఆచార్యులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఛైర్మన్ బ్రాహ్మలింగేశ్వర స్వామి పాల్గొన్నారు.