నాచగిరి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు

నాచగిరి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు

SDPT: వర్గల్ మండలం నాచారం గుట్ట ప్రసిద్ధ శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయం భక్తులతో నిండిపోయింది. భక్తులు భారీగా రావడంతో ఆలయ  ఛైర్మన్ పల్లెర్ల రవీందర్ గుప్తా, ఈవో విజయరామరావు ఆధ్వర్యంలో సిబ్బంది ఏర్పాటు చేశారు.