'ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు భోజనం అందించాలి'

'ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు భోజనం అందించాలి'

WNP: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు నాణ్యమైన భోజనం అందించాలని జాతీయ మాలల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు మాదారి భోజరాజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన అడిషనల్ కలెక్టర్ యాదయ్యకు డిమాండ్‌తో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బండారు రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.