'క్రీడాకారుల ప్రతిభను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తాం'

'క్రీడాకారుల ప్రతిభను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తాం'

KDP: క్రీడాకారుల ప్రతిభను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తామని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని స్థానిక వైఎస్ఆర్ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ అకాడమీలో రాష్ట్రస్థాయి హాకీ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విజేతలైన క్రీడాకారులకు బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, పీడీలు పాల్గొన్నారు.