నామినేషన్ కేంద్రాన్ని సందర్శించిన ఎంపీడీవో

నామినేషన్ కేంద్రాన్ని సందర్శించిన ఎంపీడీవో

WGL: నల్లబెల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో రెండో దశ నామినేషన్ కేంద్రాన్ని ఇవాళ తాహసీల్దార్ ముప్పు కృష్ణ, ఎంపీడీవో శుభ నివాస్ సందర్శించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. నామినేషన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ వివరాలు ఎప్పటికప్పుడు తెలియపరచాల్సిందిగా అధికారులకు ఆదేశించారు. ప్రస్తుతానికి ఈరోజు ఎలాంటి నామినేషన్ దాఖలు కాలేదని అధికారులు వెల్లడించారు.