మెస్సీతో సీఎం రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ మ్యాచ్..!
HYD: సాకర్ లియోనల్ మెస్సీ 'గోట్ ఇండియా టూర్' లో భాగంగా డిసెంబర్ 13న HYDలోని ఉప్పల్ స్టేడియంలో జరిగే ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో CM రేవంత్ రెడ్డితో పోటీపడనున్నారు. ఈ సెలబ్రిటీ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో ఆయన మెస్సీ టీమ్‌తో తలపడే జట్టుకు కెప్టెన్సీ వహించే అవకాశం ఉంది. ప్రభుత్వ పాఠశాలల ఫుట్ బాల్ ప్లేయర్లతో కూడిన జట్టులో సీఎం సెంటర్ ఫార్వర్డ్‌గా ఆడతారని సమాచారం.