వినాయకచవితి శుభ సమయం ఎప్పుడంటే?

చతుర్థి తిథి ఆగస్టు 26, 2025 రోజు మధ్యాహ్నం 01.54 గంటలకు ప్రారంభమై.. ఆగస్టు 27 మధ్యాహ్నం 03.44 గంటలకు ముగియనుందని పండితులు చెబుతున్నారు. తిథి ఆధారం చేసుకుని, వినాయకచవితిని ఆగస్టు 27, బుధవారం చేసుకోవాలని చెప్పారు. విగ్రహ ప్రతిష్టాపన ఆరోజు ఉదయం 11.06 గంటల నుంచి మధ్యాహ్నం 01.40 గంటల వరకు చేసుకోవాలని సూచించారు. SHARE IT