తోటపల్లి దేవస్థాన పవిత్రతను కాపాడండి...!

తోటపల్లి దేవస్థాన పవిత్రతను కాపాడండి...!

PPM: గరుగుబిల్లి మండలం తోటపల్లి కోదండరామస్వామి దేవస్థాన పవిత్రతను కాపాడాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించే అంశాలపై డీసీసీ అధ్యక్షులు వి.దాలినాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల పత్రికల్లో వచ్చిన కథనాలపై దేవాదాయ శాఖ అధికారి సిపాన రాజారావు వెంటనే స్పష్టత ఇవ్వాలని కోరారు.