మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

* పెద్ద శంకరంపేట మండలంలోని చర్చిలలో ఘనంగా జరిగిన ఈస్టర్ వేడుకలు
* మెదక్ డివిజన్ పరిధిలో రాత్రి 11లోపు దుకాణాలు మూసివేయాలి: డీఎస్పీ ప్రసన్న కుమార్
* నర్సాపూర్‌లో అధ్వానంగా మారిన కోమటికుంట.. పట్టంచుకోని అధికారులు
* అనారోగ్యంతో రామాయంపేట మాజీ మున్సిపల్ కమిషనర్ దేవేందర్ మృతి