అంతర్జాతీయ సైన్స్ ఫెస్టివల్‌కు భద్రాద్రి టీచర్

అంతర్జాతీయ సైన్స్ ఫెస్టివల్‌కు భద్రాద్రి టీచర్

BDK: చండీగఢ్‌లోని పంజాబ్ యూనివర్సిటీలో ఈ నెల 6 నుంచి 9 వరకు జరగనున్న ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్‌కు జూలూరుపాడు మండలం కాకర్ల హైస్కూల్ ఫిజిక్స్ టీచర్ సంపత్ కుమార్ ఎంపికయ్యారు. ఈ సైన్స్ సఫారీ టీచర్ వర్క్‌షాప్‌లో ఆయన 'ఉపాధ్యాయ బోధనలు - మెలకువలు' అనే అంశంపై పాల్గొంటున్నారు. ఇందులో దేశవిదేశాల ఉపాధ్యాయులు హాజరవుతున్నారు.