ముగిసిన గ్రంథాల‌య‌ వారోత్స‌వాలు

ముగిసిన గ్రంథాల‌య‌ వారోత్స‌వాలు

VSP: విశాఖ‌లోని షిఫియార్డ్ కాలనీ పౌర గ్రంథాలయంలో 58వ వార్షికోత్సవ వేడుకలు గురువారం ముగిశాయి. ఈ కార్యక్రమానికి 40వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ గుండపు నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చదివిన చదువు మనల్ని కాపాడుతుందని, నేటి బాలలే భావిభారత పౌరులు, నవ సమాజ నిర్మాతలు అవుతారని పేర్కొన్నారు.