మేడ్చల్లో HPV వ్యాక్సిన్ వీరికి మాత్రమే..!

మేడ్చల్లో HPV వ్యాక్సిన్ వీరికి మాత్రమే..!

MDCL: జిల్లాలో HPV వాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయింది. గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ నివారణ కోసం బాలికలకు ఈ వ్యాక్సినేషన్ అందిస్తున్నారు. ముఖ్యంగా 01.01.2011 నుంచి 06.03.2012 సమయంలో జన్మించిన వారికి మాత్రమే ఇది అందిస్తున్నట్లు ఉప్పల్ MO డా.సౌశీల్య రాణి తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోనూ అందుబాటులో ఉన్నాయి.