రోనాల్డ్ రాస్ చిత్రపటానికి నివాళులు

VZM: ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా వైద్యాధికారిణి జీవనరాణి సూచించారు. జిల్లా ఆరోగ్యశాఖ కార్యాలయంలో ప్రపంచ దోమల దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్ రోనాల్డ్ రాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మురుగునీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.