గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
TPT: గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైధిలి నర్సింగ్ స్కూల్ సమీపంలో జాతీయ రహదారిపై గుర్తు తెలియని బిచ్చగాడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న గూడూరు రూరల్ ఎస్సై తిరుపతయ్య సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పంచనామా నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతిని వివరాలు తెలియ రాలేదన్నారు.