VIDEO: రైలు నుంచి కిందపడి ప్రధానోపాధ్యాయుడికి గాయాలు

VIDEO: రైలు నుంచి కిందపడి ప్రధానోపాధ్యాయుడికి గాయాలు

ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టీ) మండల పరిధిలో రైలులో ప్రయాణిస్తున్న వ్యక్తి సోమవారం జారిపడడంతో గాయాలపాలయ్యాడు. స్థానికులు వెంటనే స్పందించి సిర్పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి కాగజ్ నగర్‌కు చెందినవాడిగా, ఒక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.