నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయము
SDPT: హబ్సీపూర్ సబ్ స్టేషన్‌లో నిర్వహించనున్న 132/33 కేవీ మెయింటెనెన్స్ పనుల కారణంగా, శనివారం ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు దుబ్బాక, అక్బర్ పేట్-భూంపల్లి మండలాలలోని అన్ని గ్రామాల్లో, మిరుదొడ్డి మండలం ధర్మారం, కొండాపూర్, అందె, కాసులాబాద్ గ్రామాల్లో గృహ, వ్యవసాయ వినియోగదారులకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది.