నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

➦ నెల్లూరులో దివ్యాంగుల వద్దకెళ్లి సమస్యలు పరిశీలించిన కలెక్టర్ హిమాన్షు శుక్ల
➦ సోమశిల జలాశయానికి 10 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం
➦ సీతారామపురంలో అగ్ని ప్రమాదం.. రెండు దుకాణాలు దగ్ధం
➦ ఉలవపాడులో తండ్రిని చంపిన కొడుకుకు జీవిత ఖైదు