విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ

విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ

W.G: పాలకొల్లు ఎంఎంకేఎన్ ప్రభుత్వ పాఠశాలలో గురువారం ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో యూనియన్ బ్యాంక్ & సీఎస్ఆర్ నిధులతో పలు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థిని, విద్యార్థునులకు ఉచితంగా సైకిల్స్ పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. ఆర్థిక భారం ఉన్న సరే నిధులు సేకరించి సైకిల్స్ ఇస్తున్నామని పేర్కొన్నారు.