VUIDEO: ఉగ్రరూపం దాల్చిన జంపన్న వాగు.. నిలిచిన రాకపోకలు

VUIDEO: ఉగ్రరూపం దాల్చిన జంపన్న వాగు.. నిలిచిన రాకపోకలు

MLG: తాడ్వాయి మండలం మేడారంలో ఇవాళ ఉదయం జంపన్నవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. బ్రిడ్జిని ఆనుకుని వాగు పొంగడంతో పంట పొలాలు నీటమునిగాయి. కొండాయి వద్ద బ్రిడ్జి లేకపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల కారణంగా మేడారం జాతరకు వచ్చే భక్తులు ప్రయాణాలు వాయిదా వేయాలని స్థానికులు సూచించారు.