సైకిల్ ర్యాలీని ఆహ్వానించిన సీఐ

సైకిల్ ర్యాలీని ఆహ్వానించిన సీఐ

VZM: అభ్యుదయం సైకిల్ యాత్ర ఇవాళ అనకాపల్లి జిల్లా విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలోకి ప్రవేశించగానే స్థానిక సీఐ షణ్ముఖరావు స్వాగతం పలికి, జిల్లాలోకి ఆహ్వానం పలికారు. దెందేరు జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు గంజాయి దుష్ప్రభావంపై అవగాహన కల్పించారు. ఆనంతరం కొత్తవలస కూడలి వరకు ప్లకార్డులతో సైకిల్ ర్యాలీ చేశారు.