అమ్మాయికి ముద్దు పెట్టిన మందుబాబు
యూపీ ఝాన్సీలోని ఓ బార్‌లో యువకుడు హల్‌చల్ చేశాడు. ఆ బార్‌లో పీకల దాకా తాగిన యువకుడు.. బయటకు వెళ్లే క్రమంలో మహిళా స్టాఫ్‌తో అసభ్యకరంగా ప్రవర్తించాడు. బలవంతంగా హగ్, కిస్ ఇస్తూ ఇబ్బంది పెట్టాడు. అప్పటికీ ఆమె తోసేసినా అలాగే ప్రవర్తించాడు. దీంతో ఆమె పోలీసులు సమాచారం ఇవ్వడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వీడియో నెట్టంట వైరల్ అవుతోంది.