టీఆర్పీ జిల్లా అధ్యక్షుడిగా రవిందర్

టీఆర్పీ జిల్లా అధ్యక్షుడిగా రవిందర్

ADB: తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడిగా రవిందర్ నియమితులయ్యారు. పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగింది. తనపై నమ్మకంతో జిల్లా బాధ్యతలను అప్పగించిన తమ నేత తీన్మార్ మల్లన్నకు నూతన అధ్యక్షుడు ప్రత్యేక కృతజ్ఞతలను తెలిపారు. పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని వెల్లడించారు.