పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ సోదాలు
SDPT: ములుగు పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఓ వ్యక్తి నుంచి పోలీసు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యండ్‌గా పట్టుకున్నట్లు సమాచారం. పోలీసు స్టేషన్‌లో ఏసీబీ అధికారుల విచారణ కొనసాగుతుంది. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.