జిల్లా కలెక్టర్‌కు ఆహ్వాన పత్రిక అందజేత
NRML: ఈనెల 26న నిర్వహించే వాసవి మాత జన్మదినం సందర్భంగా వాసవి మాత ఆలయంలో ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జిలా కలెక్టర్ అభిలాష అభినవ్‌ను బుధవారం ఆర్యవైశ్య సంఘం సభ్యులు కలిసి కార్యక్రమానికి ఆహ్వానించారు. వారికి ఆహ్వాన పత్రికను అందజేశారు.