VIDEO: రోడ్డు మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థుల ఆందోళన

VIDEO: రోడ్డు మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థుల ఆందోళన

GNTR: కొల్లిపర మండలం సిరిపురం నుంచి తెనాలికి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయమై, ప్రయాణానికి తీవ్ర అంతరాయం కలిగిస్తోందని శనివారం గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. దగ్గరి మార్గం ఇదే కావడంతో ద్విచక్ర వాహనాలపై వెళ్లే ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు మరమ్మతులు చేపట్టి, తమ కష్టాలు తీర్చాలని వారు అధికారులను కోరారు.