ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ

SRD: జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రదాడికి నిరసనగా తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సంగారెడ్డి కొత్త బస్టాండ్ నుంచి ప్రభుత్వ అతిథి గృహం వరకు ర్యాలీ ఆదివారం రాత్రి నిర్వహించారు. జిల్లా ఛైర్మన్ జావిద్ అలీ మాట్లాడుతూ.. ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సెక్రెటరీ జనరల్ డాక్టర్ వైద్యనాథ్, ఉద్యోగులు పాల్గొన్నారు.