ఎరువులను ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకోవాలి: ఏవో

ఎరువులను ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకోవాలి: ఏవో

NZB: రైతులు ఎరువుల కోసం పడిగాపులు పడకుండా ఇక నుంచి ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకోవాలని MAO వెంకటేశ్ నేత తెలిపారు. రైతులకు ఎరువుల కష్టాలు లేకుండా కొరతను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యూరియా యాప్‌ను తీసుకొచ్చిందన్నారు. జిల్లాలో ఎక్కడైనా యూరియా లభ్యమవుతుందని తెలిపారు. పట్టా పుస్తకానికి లింక్ అయిన మొబైల్ నంబర్‌తో యాప్‌లో లాగిన్ కావాలని సూచించారు.