ఛలో కరేడు పోస్టర్ ఆవిష్కరణ

NLR: ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో బలవంతపు భూ సేకరణను చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తూ ఈనెల 18న ఛలో కరేడు పిలుపులో భాగంగా శనివారం తోటపల్లి గూడూరు మండలం నరుకూరు సెంటర్‌లో సీపీఎం ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నేతలు, ప్రజలు పాల్గొన్నారు.