చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
☞ పలమనేరులో ఏనుగు దాడిలో హైవే కూలీకి గాయాలు
☞ బంగారుపాళ్యంలో వివాహిత ఆత్మహత్య
☞ కోనసీమలో భీమేశ్వర స్వామిని దర్శించుకున్న YCP అధ్యక్షుడు భూమన
☞ చైల్డ్ పోర్నోగ్రఫీ చూడడం తీవ్రమైన నేరం: DSP శ్రీలత
☞ మహిళా వన్డే వరల్డ్ కప్‌లో భారతదే విజయం: JC విజయ్