KKR vs PBKS మ్యాచ్‌కు వర్షం ముప్పు
ఈడెన్ గార్డెన్స్ వేదికగా కాసేపట్లో KKR, PBKS మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే, ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ నివేదికలు పేర్కొంటున్నాయి. నిన్న రాత్రి వర్షం కురవడంతో పిచ్‌ను పూర్తిగా కవర్లతో కప్పి ఉంచారు. ఒకవేళ వర్షం అంతరాయం కలిగిస్తే ఓవర్లు కుదించే అవకాశం ఉంది. అయినప్పటికీ మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాకపోతే, రెండు జట్లు చెరో పాయింట్‌ను పంచుకుంటాయి.