అధికారులతో డీఎంహెచ్‌వో సమావేశం

అధికారులతో డీఎంహెచ్‌వో సమావేశం

VZM: జిల్లాలో రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం (RBSK)లో భాగంగా అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లోని పిల్లలకు విస్తృతంగా ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌వో డా.జీవన్ రాణి తెలిపారు. మంగళవారం తన ఛాంబర్‌లో జిల్లాలో ఉన్న ఆర్‌బిఎస్‌కే కార్యక్రమంపై సంబంధిత అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.