రిటైర్డ్ ఉపాధ్యాయుడి మృతి

NGKL: కల్వకుర్తి పట్టణానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఠాగూర్ రతన్ సింగ్ శుక్రవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ ఠాగూర్ బాలాజీ సింగ్ తండ్రి రతన్ సింగ్ గుండెపోటుతో మృతి చెందడంతో పలువురు ప్రముఖులు ఆయన మృతికి సంతాపం ప్రకటించారు.