VIDEO: ఖైరతాబాద్‌లో జగ్జీవన్ జయంతి వేడుకలు

VIDEO: ఖైరతాబాద్‌లో జగ్జీవన్ జయంతి వేడుకలు

HYD: బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఖైరతాబాద్ నియోజకవర్గం, ఫిల్మ్ నగర్‌లో గల బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. వారి స్ఫూర్తితో BRS ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.