గుంటూరులో సూపర్ సిక్స్-సూపర్ హిట్ విజయోత్సవ సభ

గుంటూరులో సూపర్ సిక్స్-సూపర్ హిట్ విజయోత్సవ సభ

GNTR: గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మాధవి ఆధ్వర్యంలో సోమవారం సూపర్ సిక్స్-సూపర్ హిట్, స్త్రీ శక్తి విజయోత్సవ సభ ఏటుకూరు రోడ్డులో జరిగింది. ఎమ్మెల్యే మాధవి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకుంటుందని, భవిష్యత్తులో కూడా ప్రజలు తమ ప్రభుత్వానికి ఇదే విధంగా మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సభలో నాయకులు, కర్యకర్తల పాల్గొన్నారు.