వాంఖడేలో భారత్‌కు అదిరిపోయే రికార్డు..!
ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన టీ20I మ్యాచ్‌ల్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 10 సార్లు, ఛేజింగ్ చేసిన జట్టు 10 సార్లు గెలిచి సమంగా నిలిచాయి. అయితే, రాత్రి వేళ మంచు ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని, టాస్ గెలిచిన కెప్టెన్లు మొదట బ్యాటింగ్‌కు మొగ్గు చూపుతారు. ఈ మైదానంలో భారత్‌కు మంచి రికార్డు ఉంది. ఇక్కడ ఆడిన 7 టీ20ల్లో భారత్ 5 విజయాలు సాధించింది.