జాతీయస్థాయి పోటీలకు విద్యార్థులు ఎంపిక

BDK: పాల్వంచ మండలం కిన్నెరసాని గిరిజన క్రీడా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు వై. రుషివర్మ, కె. వెంకన్నబాబు జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారు. HYDలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో వారు తమ ప్రతిభ చాటడంతో ఈ నెల 26, 27 తేదీలలో పూణేలో జరిగే జాతీయస్థాయి పోటీలలో పాల్గొననున్నారని HM చందు తెలిపారు.