అంతకంటే మరో అనందం లేదు: బుమ్రా
తనకు ఎప్పుడూ సవాళ్లు అంటేనే ఇష్టమని, అందుకోసమే క్రికెట్‌లోకి వచ్చాననని టీమిండియా స్టార్ బౌలర్ బుమ్రా తెలిపాడు. మ్యాచ్ ఫలితాన్ని మార్చడం కంటే తనకు మరో అనందం ఉండదని పేర్కొన్నాడు. వన్డే వరల్డ్ కప్ 2023లో తడబడిన అహ్మదాబాద్‌లోనే T20 WC 2026 గెలవడం సంతోషంగా ఉందంటూ బుమ్రా మాట్లాడిన వీడియోను తాజాగా BCCI షేర్ చేసింది.