'అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు'

SRCL: అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అవుతాయని, రుద్రంగి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ చెలుకల అన్నారు. ఆదివారం రుద్రంగి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంటి స్థలం లేని అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని అన్నారు.