తిరుమల భక్తులకు శుభవార్త

తిరుమల భక్తులకు శుభవార్త

AP: తిరుమల శ్రీవారి దర్శనానికి కాలినడకన వచ్చే భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. కాలినడకన వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందిస్తామని వెల్లడించింది. తిరుపతి నుంచి శ్రీవారి మెట్టు మార్గం వరకు బస్సుల సంఖ్య పెంచడాన్ని, టోకెన్ల జారీ కౌంటర్లను పెంచే అంశాలను పరిశీలిస్తామని అధికారులు తెలిపారు. భక్తుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకొని పటిష్ట సౌకర్యాలు కల్పిస్తామన్నారు.