మన IIT హైదరాబాద్.. అంతర్జాతీయ ర్యాంకులు!

మన IIT హైదరాబాద్.. అంతర్జాతీయ ర్యాంకులు!

HYD: IITH అంతర్జాతీయ స్థాయిలో విశిష్ట గుర్తింపు సాధించింది. ఇంగ్లీష్ లిటరేచర్, సోషియాలజీ, పొలిటికల్ సైన్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, బయోలాజికల్ సైన్స్ వంటి సబ్జెక్టుల్లో అద్భుత ర్యాంకులు సాధించింది. వివిధ విభాగాల్లో 150 నుంచి 600 మధ్య వరల్డ్ ర్యాంకులు పొందడం సంస్థ ప్రతిష్టను మరింత పెంచింది. ఉన్నత విద్య, పరిశోధనలో ఐఐటీహెచ్ స్థానం బలపడింది.