కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ లింగనేమిదొడ్డి గ్రామంలో బండలాగుడు పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్యామ్ కుమార్
✦ ఆదోనిలో పత్తి కొనుగోలు ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ ఏ. సిరి
✦ రాయలసీమ విశ్వ విద్యాలయం పరిధిలో జరుతున్న డిగ్రీ మూడో సెమిస్టర్ పరీక్షలో 834 మంది గైర్హాజరు 
✦ ఆదోని మండల విభజనపై కొనసాగుతున్న ఆందోళనలు