విజయవంతంగా నీటి భద్రత–సాగు నీటి సంఘాల బాధ్యత

విజయవంతంగా నీటి భద్రత–సాగు నీటి సంఘాల బాధ్యత

CTR: విజయపురం మండలంలో నీటి భద్రత–సాగు నీటి సంఘాల బాధ్యత (NBSSB) కార్యక్రమం విజయవంతంగా జరిగింది. DEE, MRO, MPDO, ఇరిగేషన్ అధికారులు, WUA అధ్యక్షులు, రైతులు పాల్గొన్నారు. నీటి సంరక్షణ, సాగునీటి వినియోగంపై అవగాహన కల్పించారు. రైతులతో చర్చలు జరిపి సమన్వయంతో నీటి నిర్వహణ అవసరాన్ని వివరించారు.